logo

కడప జిల్లా కడప నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కర్నాటి ఓబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మొదలైన పోలేరమ్మ తిరుణాల కార్యక్రమము

అంగరంగ వైభవంగా మొదలైన పోలేరమ్మ తిరుణాల

అంగరంగ వైభవంగా మొదలైన పోలేరమ్మ తిరుణాల ఆదివారము తిరుణాలలో భాగంగా చెక్కభజన ఎన్నో సంవత్సరం కొనసాగుతున్న బండలు పోటీ పోటీలు జరుగుతున్న పెద్ద విశేషం ఈ పోటీలకు జిల్లాలోని నలుమూలల నుంచి రైతులు ప్రేక్షకులు విపరీతంగా గుడికి వచ్చే పాల్గొన్నారు రైతులందరూ పాల్గొని తిలకించడం జరిగింది ఈ కార్యక్రమంలో 40 డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కర్నాటి ఓబుల్ రెడ్డి పోటీలకు మొదటి బహుమతి 70 వేల రూపాయలు ప్రకటించడం విశేషం డిపోటీలకు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి పూర్తి సహకారాలతో జరుగుతున్నాయని తెలిపారు ....ఈ కార్యక్రమంలో కర్నాటి ఓబుల్ రెడ్డి శశి, విజయ్ కుమార్, సంపత్ కుమార్, చంద్రబాబు రెడ్డి, కిరణ్ సాంబ, చంద్రమోహన్ రెడ్డి. ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు

4
764 views