logo

కృష్ణాజిల్లా, వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఏడాది కాలంలో అందుబాటులోనికి రానున్న ఇంటర్నేషనల్ బందర్ పోర్టు.

*కృష్ణాజిల్లా,
వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఏడాది కాలంలో అందుబాటులోనికి రానున్న ఇంటర్నేషనల్ బందర్ పోర్టు... ఎంపీ బాలశౌరి.
పోర్టు పనుల పరిశీలనలో ఎంపీ వల్లభనేని బాలశౌరి
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అధికారులతో కలిసి పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ బాలశౌరి
పనుల పురోగతిని ఎంపీకి వివరించిన మెఘా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎం తులసీదాస్..
పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించిన ఎంపీ బాలశౌరి..
పోర్టు నిర్మాణం కు అనుసంధానంగా సిక్స్ లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి 573 కోట్లు తీసుకువచ్చిన ఎంపీ బాలశౌరి..
పోర్టు నిర్మాణం పూర్తయితే అనుసంధాన పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెండు...
పోర్ట్ కి అనుసంధానంగా రోడ్డు మరియు రైలు కనెక్టివిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టిన ఎంపీ బాలసౌరి...
మచిలీపట్నం నుండి రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి డి పి ఆర్ రూపొందించే పనిలో నిమగ్నమైన అధికారులు.

0
0 views