logo

క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.🔥

క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.🔥

అమరావతిలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్వాంటం వ్యాలీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, కందుల దుర్గేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఐబిఎం, టిసిఎస్ఎల్ అండ్ టి సంస్థలకు ప్రతినిధులు పాల్గొన్నారు.


#QuantumValley
#AmaravatiQuantumValley
#అమరావతిక్వాంటమ్_వ్యాలీ
#ChandrababuNaidu
#CBNQuantumValley
#చంద్రబాబు
#JitendraSingh
#నారాలోకేష్
#పెమ్మసానిచంద్రశేఖర్
#IBM
#TCSL&T
#AksharaSanketham
#MyViewsRaghava
#QuantumComputingIndia
#TechRevolutionAP
#ఏపీడెవలప్‌మెంట్

1
95 views