logo

అనంత వరల్డ్ - రామోజీ టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్*

*అనంత వరల్డ్ - రామోజీ టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్*
అనంత వరల్డ్ మరియు రామోజీ టీవీ సంయుక్తంగా రూపొందించిన నూతన సంవత్సర (2026) క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తన కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ చైతన్యపరచడంలో అనంత వరల్డ్, రామోజీ టీవీలు ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. వినూత్నంగా రూపొందించిన ఈ క్యాలెండర్ ఆకట్టుకునేలా ఉందని ఆయన ప్రశంసించారు.

0
0 views