ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి అరియం అనుష
పాల్వంచ మున్సిపల్ 9వ డివిజన్
ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి అరియం అనుష
కత్తెర గుర్తుకే మన ఓటు మన ప్రాంతం మన అభివృద్ధి
ప్రజా సమస్యలు పరిష్కారం అభివృద్ధి లక్ష్యంగా సామాజిక బాధ్యతతో