రోడ్లు పెచ్చులూడేలా కాదు.. ఇలా చేయండి!
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **ఫిబ్రవరి 07 ***(ఏఐఎంఏ మీడియా న్యూస్)పెచ్చులూడేలా కాదు.. ఇలా చేయండి!సాధారణంగా రోడ్ల నాణ్యతపై ప్రజలు ఫిర్యాదులు చేయడం చూస్తుంటాం. కానీ నాగాలాండ్లో నిర్మిస్తున్న రోడ్డుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అత్యంత పటిష్ఠంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ హైవేలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. నాణ్య మైన ఇంజినీరింగ్ పనితీరును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లంతా నాగాలాండ్ రోడ్లను ఉదాహరణగా తీసుకోవాలని సూచిస్తున్నారు..