logo

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా తదితరులు పరామర్శించారు.

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా తదితరులు పరామర్శించారు. అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాన్ని సందర్శించి.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.

1
0 views