logo

అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం కలికిరి పట్టణ సర్కిల్ నందు

06/02/2026 అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం కలికిరి పట్టణ సర్కిల్ నందు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి , అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యాత్రకు రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగల శాంతయ్య , పుల్లంపేట మండల అధ్యక్షులు సిగమాల రమేష్, కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు మోడపోతుల నరసింహులు ,నియోజవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసల బాలమురళీకృష్ణ, పెనగలూరు మండల అధ్యక్షులు కొత్తూరు అనిల్ కుమార్, చిట్వేల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంచలయ్య (చిన్న), యూత్ కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

0
0 views