హనుమకొండ జిల్లా
హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క సారమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది.
హనుమకొండ జిల్లా
హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క సారమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది
హుండీల లెక్కింపును ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ...
హుండీల లెక్కింపు కోసం దేవాదాయ శాఖ నుంచి 200 మంది, సేవా సమితి నుంచి 300 మంది వాలంటరీ
గతంలో కంటే అదనంగా ఈసారి 248 హుండీలు.