చలో ఇందిరా పార్క్
నిరుద్యోగుల మహాధర్నా..
హైదరాబాద్: నిరుద్యోగుల ఉద్యోగ హక్కుల సాధన కోసం రేపు 4వ " తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల మహాధర్నా నిర్వహించబడుతోంది.ఈ కార్యక్రమానికి పోలీస్ అనుమతి లభించిందని ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోతే ఎంత చదివినా, వృధా అని రేపు జరుగబోయే మహా ధర్నా కి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలని నిరుద్యోగులు పిలుపునిచ్చారు.