logo

రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం. జనసేనపార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్🔥

రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం.
జనసేనపార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్🔥

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం చేసిందని
స్పష్టం చేశారు.

సిట్ వేదికలు అంశాలను కప్పిపుచ్చి వైసీపీ విష ప్రచారం చేస్తుందని, జంతు కొవ్వు లేదని ఆ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, లడ్డూలు వినియోగించిన నెయ్యి అసలు నెయ్యేకాదని, రూ. 400 కి లో నువ్వుల నూనె దొరకదు,.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు...? అని ప్రశ్నించారు. ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్.
వైసీపీ నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలే దాడులకు కారణమన్నారు.

#తిరుమలలడ్డూ #పవన్_కళ్యాణ్
#జనసేనఅధ్యక్షులు
#వైసీపీపరాధం #లడ్డూకాంట్రవర్సీ #సీబీఐరిపోర్ట్ #తిరుపతిఆలయం #ఆవునెయ్యి #నువ్వులనూనె
#YSJగన్
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#ఏపీపాలిటిక్స్ #జనసేనజనరల్‌బాడీ #టీటీడీలడ్డూ
#భక్తులాక్రోశం

11
899 views