ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్ స్కూల్‌లో 26వ బ్యాచ్ సందడి
ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో
26వ బ్యాచ్ జోనల్ ఎగ్జిక్యూట్ డైరెక్టర్ విజయ గీత ప్రారంభించారు.లైట్ వెహికల్ లైసెన్స్, ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 సంవత్సరాలు నిండినవారు ఈ వెహికల్ లైసెన్స్ డ్రైవింగ్ ట్రైనింగ్ కు అర్హులు. మొత్తం శిక్షణ 40 రోజుల పాటు ఉంటుంది తెలిపారు. ట్రైనింగ్ అయిన వందలాది అభ్యర్థులు వివిధ శాఖలలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు,మంచి మెలకువలు నేర్చుకోని ఉత్తమ డ్రైవర్ గా పేరు తెచ్చు కోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోజిల్లా ప్రజా రవాణా అధికారిని వరలక్ష్మి , డిపో మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.