logo

శ్రీ సంతోషిమాత ప్రాంగణం లో ఆర్టీఐ లైవ్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ



సంచలన వార్తలతో, అద్భుతమైన శీర్షికలతో గత కొన్ని ఏళ్లుగా ప్రేక్షకుల పాఠకుల ఆదరాభిమానాలు పొందుతున్న ఆర్టీఐ లైవ్ న్యూస్,ఆర్టీఐ నిఘా న్యూస్ ఇప్పుడు "మన లక్ష్యం" గా మారిన సంగతి తెలిసిందే.2026 క్యాలెండర్ ను మామిడిపల్లి రోడ్డులో కోరి వెలసిన శ్రీ సంతోషిమాత ప్రాంగణంలో ఆలయ అర్చకులు, ఆర్టీఐ లైవ్ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రహి విడుదల చేశారు. "ప్రతి అక్షరం ప్రజల పక్షం", "ప్రశ్నించడం మన హక్కు" అంటూ ప్రేక్షకులను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గా అలరిస్తుందని తెలిపారు.

7
244 views