logo

గుమ్మడిదల:కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎలిమల అంజి రెడ్డి

గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎలిమల అంజి రెడ్డి గారు పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉషాగోని గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

48
1040 views