logo

HYD: KCR ఇంటి వద్ద ఇదీ పరిస్థితి!

HYD: KCR ఇంటి వద్ద ఇదీ పరిస్థితి!

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ HYDలోని నందినగర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మధ్యాహ్నం 3 గంటలకు KCR సిట్ విచారణకు హాజరవుతారు. కాగా, సిట్ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ర్యాలీలు, ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనాలతో పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.

15
695 views