logo

నస్కాల్ గ్రామం లో మద్యపాన నిషేధం అమలు. అమ్మితే 50000.జరిమానా

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ.. తీర్మానం చేసి స్థానిక ఎస్సై కి అందజేశారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని తీర్మానం చేసి స్థానిక ఎస్ఐ రాజేష్ కి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపులు నడిపిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ ఉప సర్పంచ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంగించి అమ్మినవారికి 50 వేల రూపాయల జరినామా పట్టించిన వారికి పదివేలు రూపాయల నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలోపాలకవర్గ సభ్యులు బైండ్ల నవీన్, గ్రామస్తులు కొమ్మాట దేవరాజు, చల్మడ మహేష్, కొమ్మట రాజు ఉన్నారు.

5
297 views