ఏటీఎంల్లో సరికొత్త విప్లవం: త్వరలో అందుబాటులోకి ‘హైబ్రిడ్ ఏటీఎంలు’!
త్వరలో హైబ్రిడ్ ATMలను ప్రవేశపెట్టనున్న కేంద్రం
అందుబాటులో రూ.10, రూ.20, రూ.50 నోట్లు పెద్దనోట్లు డిపాజిట్ చేస్తే చిన్ననోట్లతో పాటు..
నాణేలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న కేంద్రప్రభుత్వం
డిమాండ్ తీర్చడానికి చిన్న కరెన్సీ ముద్రణను..
మరింత పెంచాలని RBIని కోరనున్న కేంద్రం