పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
31- 01-2026 శనివారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పింఛన్ల పంపిణి,
రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప MLA మాధవి రెడ్డి గారు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి గారి ఆదేశాల మేరకు.....
47వ డివిజన్ లో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటి కి వెళ్లి పింఛన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.బూత్ ఇంచార్జ్ లు వెంకట రామిరెడ్డి, హరి, మస్తాన్, మహమ్మద్ పాల్గొన్నారు.
ఇట్లు
47వ డివిజన్ ఇంచార్జ్,
c. రెడ్డి హుస్సేన్