logo

ACB వలకు చిక్కిన సచివాలయం విలేజ్ సర్వేయర్

జర్నలిస్టు: మాకోటి మహేష్

కృష్ణాజిల్లా :మచిలీపట్నం.
ఎసీబీ వలకు చిక్కిన సచివాలయం
విలేజ్ సర్వేయర్ రూ. 14వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ వాడపాలెం సచివాలయ విలేజ్ సర్వేయర్ సుంకర రాజేష్ మూడు స్థంభాల సెంటర్ లో నడిరోడ్డుపై బహిరంగంగా లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్న ఎసీబీ డీఎస్పీ బీవీ సుబ్బారావు

0
77 views