logo

హోంగార్డు టార్గెట్‌గా ఏసీబీ రైడ్స్: నడుపూరులో తెల్లవారుజామున ప్రకంపనలు!


గుర్లలోని నడుపూరులో గురువారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఏసీబీలో హోంగార్డుగా పని చేసిన శ్రీను ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సమాచారంతో దాడులు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

8
264 views