డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా న్యూస్
ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి పంచాయతీ వడ్డిచెరువు గ్రామానికి చెందిన గెడ్డం రమేష్ గారు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు