logo

అకాల మరణం చెందిన రైతుకు రైతు బీమా చెల్లించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం వ్యవసాయం చేసుకుంటే గానీ కుటుంబ పోషణ రాదు ఆ కుటుంబ పెద్ద పండుగ చనిపోవడంతో ఆ కుటుంబంలో దిక్కుతోచని స్థితిలో వారి కుటుంబం ఉండగా ప్రభుత్వం వీరి కుటుంబానికి రైతు బీమా వెంటనే కల్పించాలని అక్క పెళ్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజుకి రైతు చనిపోయి దశదినకర్మ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా చెల్లించకుండా పేరుకే కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రాలేదు రైతు చనిపోయి 11 రోజులవుతున్న ప్రభుత్వ బీమా వర్తించడం లేదు దీనికి కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రైతుల రైతు బీమా చెల్లించలేదు దీనిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని అక్క పెళ్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు

73
4214 views