logo

తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాని సిరిసిల్ల జిల్లా సమావేశం

బీసీల రాజ్యాధికారమే లక్ష్యం,

టిఆర్పి వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకాంత్,

మున్సిపల్ ఎలక్షన్లో బీసీల సత్తా చూపాలి,

ప్రజా వాయిస్ రాజన్న సిరిసిల్ల


రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న ఆశయం బీసీల రాజ్యాధికారం ప్రతి దానిలో బీసీల కోసం కొట్లాడాలి రేపు రాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి బిసి కావాలి అనే పిలుపుతో
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎలక్షన్లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున సిరిసిల్ల 39 కౌన్సిల్ వేములవాడ 28 కౌన్సిలలో పార్టీ నుంచి పోటీ చేస్తుందని బీసీల హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మందం రజినికాంత్ కుమార్యాదవ్, అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మందం రజినీకాంత్ యాదవ్, అఖిల్ పాషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర మల్లేశం గౌడ్, యూత్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు గాంధీ బాబు యాదవ్, చంద్రమౌళి, దేవరాజు, దూడo సత్యం,కర్ణాకర్, చంద్రమౌళి, ఆంజనేయులు, వెంకటేష్, భాస్కర్, మొగిలి బాబు, హరీష్,అక్కపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శివరాత్రి రాములు, మరియు జిల్లా మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

107
2621 views