logo

పోలమాంబ... సిరి మానోత్సవం.. భక్తులుతో కిక్కిరిసిన శంబర

AIMA న్యూస్ : మన్యం జిల్లా సాలూరు మండలం సంబర జాతర మహోత్సవం సందర్భంగా మంగళవారం అమ్మవారికి సిరి మానోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఘటాలు సమర్పించారు .. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు. జిల్లా యంత్రాంగము. పోలీసు సిబ్బంది.. మరియు ఆలయ కమిటీ పాల్గొన్నారు...

1
886 views