logo

ఇల్లందు నూతన *డిఎస్పీగా వెంకన్న బాబు బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఇల్లందు టౌన్ ***జనవరి 28**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి రబ్బాని ***9652413118)



ఇల్లందు నూతన *డిఎస్పీగా వెంకన్న బాబు*
ఈ మేరకు పోలీస్ శాఖ ఉన్నత అధికారులు ఈరోజు ఇల్లందు డిఎస్పీగా వెంకన్న బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు .
నిన్నటి వరకు వెంకన్న బాబు డి.ఎస్.పి ఇంటిలిజెన్సీ విభాగంలో పనిచేశారు. ఇల్లందు డీఎస్పీ చంద్ర భాను బదిలీ అయ్యారు ఆయన స్థానంలో వెంకన్న బాబు నియమితులయ్యారు...

25
1442 views