logo

బ్లూమ్స్ స్కూల్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ ఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు బూర నవీన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జై హింద్ నినాదాలతో ముగిసింది.

3
653 views