logo

ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్!

77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని, స్వాతంత్య్ర ఫలాలు భవిష్యత్ తరాలకు అందించే విధంగా, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0
476 views