77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట
తెలంగాణ స్టేట్ ***భద్రాద్రి కొత్తగూడెం జిల్లా***
*భద్రాచలం, జనవరి 25 ***(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు మరియు గిరిజన కుటుంబాలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
మారుమూల ప్రాంతాలలో రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల రెవెన్యూ కార్యాలయాలలో పనిచేస్తున్న తాసిల్దార్లు, సబ్ కలెక్టర్ కార్యాలయం మరియు మండల రెవెన్యూ కార్యాలయలలో పనిచేయుచున్న సిబ్బంది అందరూ సంతోషంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరుతూ మరియు ఒకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.