logo

మన కడప జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు

కడప జిల్లా పర్యాటక జిల్లా మన కడప జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని జెకె జనం కోసం సేవా క్రీడా విద్య సంస్కృతిగా అభివృద్ధి రాష్ట్ర అధ్యక్షులు జెకె ఖాదర్బాషా అన్నరు.

జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కడప నగరంలో ఉన్న పెద్ద దర్గా. దేవుని కడప. చర్చి. యొక్క ఛాయచిత్రాలతో తయారుచేసిన పోస్టర్లను పర్యాటక అభిమానులతో ఖాదర్బాషా విడుదల చేయడం. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రయాటక అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని దీనికి నిదర్శస న మ్ మొన్న జరిగిన గండికోట ఉత్సవాలే అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పర్యాటక అభిమానులు తదితరులు పాల్గొన్నారు

2
1272 views