logo

దేవుని కడప బ్రహోత్సవములు..*

*దేవుని కడప బ్రహోత్సవములు..*

*రథసప్తమి సందర్భంగా 19వ సారి కడప నగర పాలక సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ RO లు కన్నయ్య, రాజశేఖర్ , DE శ్రీనివాసులు , RI & CC విశ్వనాథ రెడ్డి గార్ల ఆధ్వర్యం లో దేవునికడప పద్మావతి కళ్యాణ మండపం నందు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు పాల్గొన్నారు...*

*మేయర్ గారు & డిప్యూటీ మేయర్ గారు 20 వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ రంజన్ రెడ్డి గారు టెంకాయలు కొట్టి నైవైద్యం పెట్టీ అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు...*

*కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..*

*రథసప్తమి రోజు మా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున దాదాపుగా 18 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు.. 19 ఓసారి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం ఈ బ్రహ్మోత్సవాలలో వేలాదిమందికి అసోసియేషన్ తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం గొప్పగా వర్ణిస్తున్నాము..*

*ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనే ప్రతి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..*

*అలాగే, ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణలో కడప నగర పాలక సంస్థ పారిశుధ్య అధికారులు, కార్మికులు, పోలీస్ శాఖ అధికారులు అందించిన సహకారాన్ని మేయర్ గారు ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరారు...*


*ఈ అన్నదాన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...*

0
244 views