logo

స్వామి వారి ఉత్సవాసమితి ఏర్పాట్లు......

మత్స్యస్వామి వారి నారాయణ స్వామి దేవాలయం దగ్గర మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా సమావేశము లో మత్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలు ఉత్సవాలు మరియు సర్వసభ్య సమావేశమునకు సమావేశమునకు జిల్లా నుండి 250 మంది కార్యకర్తలు పాల్గొంటారని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు గురువులు అ ఊరి జనతో స్వామివారికి ఉత్సవాళ్ళల్లో వచ్చే జనాలకు ఎ ఇబందులు కలకుండా జరిగే విదంగా ఈసావేశంలో అందరూ కలసిఘాటుగా ఉండలని మాటాడుకున్న సమావేశం...

13
4341 views