logo

మెట్పల్లిలో డెల్టా కేర్ డైగ్నోస్టిక్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

మెట్పల్లి పట్టణంలో గల డెల్టా కేర్ డైగ్నోస్టిక్ సెంటర్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం సందర్శించారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగ రావు సెంటర్‌లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల అందింపులో ఇలాంటి డైగ్నోస్టిక్ సెంటర్లు కీలకమని మంత్రి పేర్కొన్నారు.

1
1853 views