Chalmeda రిషిక్ English స్కూల్ లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
మెదక్ జిల్లా nizampet mondal chalmeda రిషిక్ స్కూల్ లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. స్వామి, భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో మారుతున్న కాలం అనుగుణంగా మన జీవనశైలి మారాలని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పురాతన కాలపు అలవాటులైన జొన్న రొట్టె, తైదంబలి, పోలేలు, రవ్వ లడ్డులు,రాగి సంకటి, మక్కా రోట్టే, సద్ది అన్నం, గట్టుక, నువ్వుల లడ్డు, బెల్లం పట్టీలు, పాయసం,సర్వపిండ్డీ. వివిధ రకాలైన ఆహారపు అలవాట్లను మరొకసారి గుర్తించేలా ఉన్నాయి. పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ లో జంక్ ఫుడ్ కి దూరంగా ఉండి ఫ్రూట్స్ మరియు హెల్ది ఫుడ్ ను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు రోజు పంపియాలని విద్యార్థుల విభిన్న రకాలైన పురాతన వంటకాలు తీసుకొచ్చారని ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చేయవచ్చని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.ఈ కార్యక్రమంలో మంచి వంటకాలు చేసిన తల్లిదండ్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.