logo

టైటిల్ : ​ఆనంద గజపతి ఆడిటోరియానికి మహర్దశ: కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలన



విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, వి ఏం ఆర్ డి ఏ కమిషనర్ తేజ్ భరత్, ఏం ఎల్ ఏ అదితి గజపతి రాజు శుక్రవారం సందర్శించారు. ఆడిటోరియం లోపలి భాగాలు, బయటి పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారు. సెంట్రల్ ఏసీ, విద్యుత్ కనెక్షన్లు, ఇంటీరియర్ డిజైన్, సీట్లు, తలుపులు, కిటికీలు, పెయింటింగ్ తదితర, పనులకు అంచనా వేయాలని ఆదేశించారు.

0
66 views