logo

ప్రాధాన్యత ఓటు సీక్రెట్ అంటే ఏమిటి..? ఓటు ఎలా వేయాలి..?🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

ప్రాధాన్యత ఓటు సీక్రెట్
అంటే ఏమిటి..?
ఓటు ఎలా వేయాలి..?🔥

బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఎలక్షన్స్ 2026
ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఎన్నికలు.

ప్రాధాన్యత ఓటు అంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటే ఏమిటి..?
సింగల్ ట్రాన్స్ఫర్ బుల్ వోట్ (ఎస్ టివి) విధానం.

ఓటరు అభ్యర్థులకు 1, 2, 3, 4, 5 ప్రాధాన్యత ఇస్తూ ఓటు వేయాలి. ఇది తప్పనిసరి. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు కోట సాధిస్తారో, సర్ ప్లస్ ఓట్స్ బదిలీ అవుతాయి.

ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలి..?
బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి పేరు తిన్నగా బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో ONE, TWO ఇలా ప్రాధాన్యత నెంబర్ రాయాలి. క్యాపిటల్ / స్మాల్ ఏదైనా పర్వాలేదు.
సీరియల్ నంబర్స్ ఉపయోగించకూడదు.

పూర్తి సమాచారం, బార్ అసోసియేషన్ కార్యాలయంలో, హైకోర్టు సమీపాన, అధికారిక వెబ్సైట్
https://barcouncilap.org/notifications/ లో ఉంటుంది.

అక్షర సంకేతం చానల్ లైక్ షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో పెట్టండి. మరిన్ని అప్డేట్ వీడియోలకై ఛానల్ సబ్ స్క్రబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.

#dailyshorts
#ప్రాధాన్యతఓటు
#PreferentialVoting
#STVVoting
#బార్‌కౌన్సిల్‌ఏపీ
#BarCouncilAPElections2026
#APElections2026
#AksharaSanketham
#MyViewsRaghava
#ఏపీబారాసోసియేషన్
#హైకోర్టు‌ఏపీ
#సుప్రీంకోర్టు‌ఆదేశాలు
#ఓటు‌ఎలావేయాలి
#ఏపీపాలిటిక్స్
#TeluguNews
#AndhraPradesh
#VotingGuide
#ఎన్నికలు2026
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ

6
67 views