logo

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరమార్శించిన ఎమ్మెల్యే అమిలినేని,..

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరమార్శించిన ఎమ్మెల్యే అమిలినేని, టీడీపీ నాయకులు..
అనంతపురం జిల్లా కంబదూరు మండలం గుద్దిళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బరపనీడి పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు ఆమె కుటుంబ సభ్యులను పరమార్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోరేపల్లి చౌలం మల్లికార్జున, డాక్టర్ లింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి, జ్ఞానభారతి విద్యా సంస్థల అధినేత రమేష్ బాబు, మాజీ కన్వీనర్ దండా వెంకటేశులు, ఆవుల తిప్పేస్వామి, మాజీ సర్పంచులు గాజుల శ్రీరాములు, ములకనూరు వెంకటేష్, క్లస్టర్ తిమ్మరాయుడు, చందు, నాగభూషణ, తదితరులు పాల్గొన్నారు.

11
245 views