గాంధీనగర్ లో ఇందిరమ్మ చీరల పంపిణీ .
ఖానాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదేశాల మేరకు 1st వార్డు గాంధీనగర్ లో చీరెల పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్. రాజేందర్. శారద మెప్మా రమేష్ , గాంధీనగర్, అశోక్ నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు...