logo

స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

నంద్యాల (AIMA MEDIA): జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా బుధవారం కలెక్టరేట్ లోని తమ ఛాంబర్ నందు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, అనే ప్రభుత్వ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు జిల్లా కోఆర్డినేటర్ ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.

1
543 views