logo

సంక్రాంతి వేడుక సందర్భంగా క్రికేట్ టోర్నమెంట్

దొనకొండ మండలం లోని నారపరెడ్డిపల్లె నియర్ కోచ్చర్లకోట గ్రామ పంచాయతీ లో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి గారు డాక్టర్ లలిత్ సాగర్ గారి ఆశీస్సులతో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మొదటి బహుమతి అందజేసిన, మిట్ట కోటిరెడ్డి,చొప్పరపు మేకేల్ బాబు, పెమ్మసాని లక్ష్మినారాయణ ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రామిరెడ్డి అంకిరెడ్డి, వినుకొండ ఏలిసా,జింక వెంకటనారాయణ, షేక్ కరిముల్లా, N సుబ్బారెడ్డి, కడియం కొండయ్య,చ ,కాటే బాలజి, చీరాల డేవిడ్ పాల్గొన్నారు

14
86 views