logo

150 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక*

*150 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక*

*కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మా లక్ష్యం*

*కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి*

కడప నగరంలోని 31వ డివిజన్ లో నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి సమక్షంలో సాధిక్ తోపాటు 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పి
పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధిస్తామని ఆమె అన్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా వలసలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీతోనే కడప నగర అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షానే పనిచేస్తుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ కరీం , జాబిర్ అలీ , ముబారక్ భాషా, అంజన్ కుమార్, హుస్సేన్ అలీ ,సర్దార్ భాష, లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

4
201 views