దావోస్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విజర్లాండ్, ఇజ్రాయిల్ ముఖ్యులతో భేటీ.🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
దావోస్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విజర్లాండ్, ఇజ్రాయిల్ ముఖ్యులతో భేటీ.🔥
జై ఆర్థిక వ్యవహారాలు అండ్ పరిశ్రమల మంత్రి నిర్ బార్కత్, వాణిజ్య కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ ఆర్థిక, వాణిజ్య మిషన్ ముఖ్యులు షిర్ స్లట్స్కి లతో భేటీ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఈ సమావేశంలో రక్షణ, ఎయిరోస్పేస్, యూఏవి ఏకో సిస్టమ్స్ లు, భూగర్భజల మెరుగుదల, క్వాంటం నాయకత్వం, వైద్యం, విద్య సైబర్ సెక్యూరిటీ, తదితర అంశాలపై, భాగస్వామ్య అవకాశాలపై చర్చ జరిగింది.
#dailyshorts
#CMChandrababuNaidu#Davos2026
#APInvestment
#చంద్రబాబునాయుడు
#దావోస్
#IsraelSwitzerland
#UAVDefense
#QuantumTechAP
#AksharaSanketham
#MyViewsRaghava
#ఏపీఅభివృద్ధి