logo

శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షించిన హోంమంత్రి వంగలపూడి అనిత🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

శ్రీకాకుళం జిల్లాలో
రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షించిన హోంమంత్రి వంగలపూడి అనిత🔥

అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భద్రత ఏర్పాటు భక్తుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించిన హోం మంత్రి వంగలపూడి అనిత.
జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ట్రాఫిక్ నియంత్రణ భక్తుల భద్రత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించిన హోం మంత్రి అనిత. ఈ సమీక్షలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ స్వప్నికర్ దినకర్, ఎమ్మెల్యే గోండు శంకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

#dailyshorts
#రథసప్తమి2026
#అనితవంగలపూడి
#శ్రీకాకుళం
#అరసవిల్లిసూర్యనారాయణస్వామి
#హోమ్‌మంత్రి
#ఏపీభక్తి
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#RathasapthamiAP
#AksharaSanketham
#తెలుగుదేవుడు

4
133 views