💥అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం :కారు-బైక్ ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి.
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
💥అన్నమయ్య జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు... మదనపల్లె- తిరుపతి కొత్త హైవే రోడ్డు, వాల్మీకి పురం సమీపంలోని చింతలోళ్లపల్లి వద్ద షిఫ్ట్ కారు పల్సర్ బైక్ ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడి కక్కడే మృతి చెందారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియ రాలేదన్నారు