పేకాట స్థావరంపై పోలీసులు దాడులు.. 8, మంది వ్యక్తులు అరెస్టు..
రూ,17,840 నగదు స్వాధీనం..
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గఆదేశాలతో..పేకాట స్థావరంపై పోలీసులు దాడులు.. 8, మంది వ్యక్తులు అరెస్టు..
రూ,17,840 నగదు స్వాధీనం..
హిందూపురం పట్టణంలోని రహమత్పురంలో పేకాట ఆడుతున్నారన్న రాబడిన సమాచారం మేరకు హిందూపురం టూ టౌన్ సిఐ కరీం, ఎస్సై తమ సిబ్బందితో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 8 మంది పేకాటరాయలను అరెస్టు చేయడంతో పాటు రూ ,17,840 నగదును , 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సిఐ కరీం తెలిపారు.