logo

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలి.. ఎమ్మెల్యే అమిలినేని*

*అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలి.. ఎమ్మెల్యే అమిలినేని*

*అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి మాత ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ని మేళతాళాలతో ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులు నియోజకవర్గంలోని ప్రజలందరికి ఉండాలని అలాగే అమ్మ కృపతో మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కుకున్నానని తెలిపారు..*

2
177 views