logo

అన్యాయాలపై మరియు అవినీతిపై గళం విప్పిన జై బీమ్ రామాంజనేయులు


ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దళిత బహుజన నిరుపేద వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై మరియు అవినీతిపై గళం విప్పి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు కొంతమంది పెత్తందారి వ్యవస్థ వారి అనుచరులతో దాడులకు పాల్పడుతూ అక్రమ కేసులు పెట్టిస్తామని ప్రచారాలు చేస్తూ మా హక్కులకు భంగం కలిగిస్తూ మాపై దాడులకు ప్రయత్నం చేపిస్తున్న వారిపై....
ఆంధ్రప్రదేశ్ (హ్యూమన్ రైట్స్)మానవ హక్కుల కమిషన్ వారిని కలిసి మాకు జరుగుతున్న అన్యాయాలపై వివరణ ఇచ్చి కేసు నమోదు 100/2026 రిజిస్టర్ నెంబర్ తో చట్టం పరిధిలో న్యాయ పోరాటానికి సిద్ధం అన్నారు...
*జై భీమ్ రామాంజినేయులు భారతీయ భీమ్ సేన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు*

4
36 views