logo

ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

🔔 *ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్*

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీ జీరామ్‌జీ పథకం) కూలీల సమస్యల ఫిర్యాదు కోసం 1800 200 1001 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

వేతనం చెల్లించకపోయినా, వసతులు కల్పించకపోయినా, జాబ్ కార్డు సమస్యలు ఉన్నా పై నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

🕒 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

గ్రామీణ కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

2
256 views