logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిత్తూరు జిల్లా న్యూస్ - గ్రామస్తులపై దౌర్జన.

చిత్తూరు జిల్లా న్యూస్ - గ్రామస్తులపై దౌర్జన. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో గ్రామస్తులపై దారుణ దౌర్జన్యం జరిగింది.

గ్రామస్తులు గంగమ్మ గుడి కట్టడానికి పరంబోకా భూమిని ఉపయోగించుకునేందుకు చేసిన ప్రయత్నంపై అశోక్ నాయుడు అనే వ్యక్తి దాడి చేశాడు. "ఇది మా జాగా" అంటూ గ్రామస్తులను ఆ గంగమ్మను మీరు ఖాళీ చేయకపోతే "మీకు మర్యాద ఉండదు" అని కులాన్ని బట్టి అసభ్య, అవమానకరమైన మాటలతో బెదిరించాడు.

ఈ దౌర్జన్యానికి గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహించి, కలెక్టర్‌గారు, గంగాధర్ నెల్లూరు MROగారు, గంగా నెల్లూరు పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేశారు. న్యాయం కోరుతున్నారు

28
1288 views

Comment