logo

చిత్తూరు జిల్లా పలమనేరు కల్లుపల్లి వద్ద ఒక ఏనుగు మృతి

చిత్తూరు జిల్లా, పలమనేరు కల్లుపల్లి పంట పొలాల వద్ద ఒక ఏనుగు మృతి చెందినది. ఈ ఏనుగు మృతి ఏ విధంగా జరిగింది అనే విషయంపై అటవీశాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఏనుగు మృతి చెందిన స్థల దర్యాప్తులో భాగంగా జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు మాట్లాడుతూ పరిసరాలను పరిశీలించి స్థల యజమానిని మరియు చుట్టుపక్కల పొలాల యజమానులను పిలిచి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఏనుగు సంచరించిన ప్రదేశాలు కూడా పరిశీలించారు.

43
836 views