logo

బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో కళాశాలను తనిఖీచేశారు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులతో సమస్యల పట్ల మాట్లాడడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వాన్ని నడిపించడం సిగ్గుమాలిన చర్యగా ప్రకటిస్తున్నాం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు గిఫ్ట్ స్మైల్ తిసుకొచ్చి ట్యాబులు అందజేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో విద్యార్థినిలకు స్కూటీలు, అలాగే ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డులు ఇస్తామని దొంగ హామీలను చెప్పి విద్యార్థులకు యువతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే గత రెండు సంవత్సరాల నుండి ఫీజ్ రీ ఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు అలాగే గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం గురుకులాలలో చదువుతున్న విద్యార్థులని కంటికి రెప్పల కాపాడుకుని వారికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకాలలో ఫుడ్ పైయిజాన్ అయి చాలా మంది విద్యార్థులు అస్వస్థ కి గురి అయి చనిపోవడం జరిగింది మన రాష్ట్ర విద్య శాఖ నీ ముఖ్య మంత్రి తన వద్ద ఉంచుకొని కనీసం విద్యార్థులను పట్టించుకోవడం లేదు ఇలాంటి ముఖ్య మంత్రి మన రాష్ట్రానికి ఉండడం నిజంగా సిగ్గు చేటు గా భావిస్తూ, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కారం చూపించాలని ఎల్లారెడ్డి పెట్ మండల బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం విద్యార్థుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ వి విభాగం నాయకులు సయ్యద్ జుబేర్, కోరుకుంట్ల దినేష్, మహమ్మద్ రౌఫ్,గన్నా వినీత్ రెడ్డి, బసవపురం రుత్విక్ , సాయి తేజ,మాందాటి సాయి యువజన విభాగం నాయకులు ఈసరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

9
703 views